ICC Cricket World Cup 2019 : Top 5 Bowlers Who Did Worst Records In World Cup || Oneindia Telugu

2019-06-19 177

ICC Cricket World Cup 2019:His fans would have never expected this to happen but Rashid Khan had the worst day of his career at Old Trafford on Tuesday (June 18). The 20-year-old spinner, who is playing in his first World Cup, ended up conceding 110 runs in nine overs against England and did not get a wicket.
#icccricketworldcup2019
#engvafg
#eionmorgan
#Jonnybairstow
#joeroot
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia

మాంచెస్టర్ వేదికగా మంగళవారం ఆప్ఘనిస్థాన్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ని ఆప్ఘన్ అభిమానులు అంత తేలిగ్గా మరిచిపోరు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆప్ఘన్ టాప్ బౌలర్ రషీద్ ఖాన్‌ను అయితే ఓ ఆట ఆడుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విధ్వంసానికి రషీద్ ఖాన్ బలయ్యాడు.